ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Saturday, November 12, 2011

ఎందుకో ఈ పాటంటే నాకిష్టం.. నేను క్రిష్టియన్ ని కాదు..

ఏసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను అనే పాట నాకు చాలా ఇష్టం.. ఇది రాగా డాట్ కాం లో ఉంది. నా బ్లాగ్ ఓపెన్ చేయగానే పాట డీ ఫాల్ట్ గా స్టార్ట్ అవుతుంటే.. తొలగించాను..

6 comments:

  1. మంచి పాటను పరిచయం చేసారు thanks for sharing

    ReplyDelete
  2. పాటకి, సంగీతానికి మతం లేదు మాష్టారు. అది అనాది. మతం మధ్యలో వచ్చినిది. మధ్యలో నే పోతుంది. వాయిస్ ఆఫ్ గాడ్ కి, మనుషుల బందీ ఐన గాడ్ కి ఉన్న వ్యత్యాసం అన్న మాట !

    ReplyDelete
  3. pata ishtam ani cheppatam varaku ok.nenu christian kadu ani enduku ? oka vela ayite adi nerama?Papama? leka itarula drushtilo takkuva ga anukuntarana?

    ReplyDelete
  4. Merupu kalalu ane movie lo "Aparanji Madanude" ane paata kooda chaalaa baaguntadi janardhan.

    ReplyDelete
  5. @osmanian.. avunu aa patante naaku prana.. "porata bhoomine poodhota ga maliche nelabaludochinade" ani vuntundhi... tq for respond

    ReplyDelete
  6. @pidi naidu, zilegi, thanku for respond.. and im not cristian.. means.. nenu e mathanni prothshinchanu.. but sangeetham bagundhi.. andulo bhavam bagundhi ani cheppadanike.. hindu dhevalayala vadda.. cristian pracharam vuntudhi. ala naa blog kakudadhani.. ala cheppanu

    ReplyDelete