Monday, March 5, 2018
కెసిఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం..
కెసిఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. రాసి పెట్టుకోండి.. మనుషుల అక్రమ రవాణా, నకిలీ పాసుపోర్టు కేసులు తిరగదోడతారేమో.. అలె నరేంద్ర చెప్పింది ఇప్పుడు సాకారం అవ్వుద్దేమో.. పొన్నాల లక్ష్మయ్య చెప్పింది ఇప్పుడు జరిగిద్దెమో.. ఏమో అనవసరంగా కెసిఆర్ అత్యాశకు పోతున్నాడనిపించట్లేదు. ఏమో గుర్రం ఎగరను వచ్చు..
గ్రామ పంచాయతీకి పరోక్ష ఎన్నికలు, రిజర్వేషన్ భాగోతం ఎందులో వేలు పెడదామన్న కెసిఆర్ కు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యాంగ ప్రవేశికలో డెమొక్రటిక్ వుంది గాని.. డిక్టేటర్ పదం లేకపోయే.. అందుకే జాతీయ రాజకీయాల్లో చేరి, రాజ్యాంగ సవరణ చేసి మొదటగా ప్రియాంబుల్ మర్చి సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం బదులు సర్వసత్తాక గణతంత్ర నియంతృత్వ రాజ్యం అని రాజ్యాంగ ప్రవేశికను మార్చాలి, విదేశీ పెట్టుబడులు తెలంగాణ కె కాదు దేశానికి ఎక్కువ వస్తాయి. ఇప్పటికే 1.5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అప్పుల తెలంగాణ అయ్యింది , ఇక దేశం చేతిలో ఉంటే కోట్ల కోట్లు అప్పులు తేవచ్చు, తెలివి లేని దద్దమ్మలకు పదవులిచ్చి దేశాన్ని అమ్ముకున్న ఎవడు అడగడు. చైనా బజార్ కావాలి ఇప్పుడు ఇండియా. చైనా వస్తువులు కావాలిప్పుడు. పీఎం చైర్ కూడా చైనా మార్కెట్ లో కొంటారేమో .. ఎక్కువకాలం పని చెయ్యదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment