
జీసస్ శిలువ పై చనిపోలేదు.. అసలు చనిపోలేదు.. మరి ఎక్కడ చనిపోయాడు..
మనకు తెలిసిన క్రీస్తు చరిత్ర నిజం కాదు. ఈ విషయం ఆ మత పెద్దలకూ తెలుసు.. కానీ కమర్షియల్ యుగంలో నిజాల్ని దాచిపెట్టి కాసులు కురిపించుకుంటున్నారు. వేల సంవత్సరా క్రితం తిరుగాడిన ఒక తత్వవేత్త జీవితాన్ని ఆధారం చేసుకొని మతంగా మార్చుకున్నారు. అదే మతాన్ని మత్తుమందులా మార్చి సామాన్య ప్రజల పై రుద్దారు. ఆ కోమా నుంచి తేరుకోడానికి రోజులు, నెలలు,సంవత్సరాలుపట్టొచ్చు. లేదా ఆ మత్తు లో నుంచి తేరుకోకుండానే జీవితాన్ని ముగించొచ్చు. ఇదీ జరుగుతున్న చరిత్ర. తమ కష్టాలు నెరవేరుతాయని జీసస్‌ను నమ్ముకొని వేలాదిగా క్రైస్తవ మతాన్నిఆశ్రయిస్తున్న వారికి ఈ అసలు నిజం తెలియజేయడం మానవ ధర్మం. అందుకే నా ఈ వ్యాసం..
ఏసుక్రీస్తు జీవితం మొత్తం వివాదాల మయం.. అతని పుట్టుక వివాదం.. మరణం వివాదం.. మొత్తం బతుకంతా వివాదం.. అంటే ఏసుక్రీస్తు వివాదాస్పద వ్యక్తి.. ఇలా చెప్పే కంటే క్రీస్తు ఏసును వివాదాస్పదుడిగా తయారు చేశారు. ఏసుకు ఒక కన్య జన్మనిచ్చింది. అవును కన్య జన్మనివ్వడం ఓ వింత.. ఒక శిశువుకు జన్మనిచ్చిన తరువాత కూడా ఆమెను కన్య అనడం మరో వింత.. అసలు కన్య అనే పదానికి అర్ధం తెలియని వారు చెప్పిన బాష్యమది. ఏ విజ్ఞాన అవగాహన లేని రోజుల్లో చెప్పిన కట్టు కథను ఇప్పటికీ నమ్మడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. మూఢవిశ్వాసం.. ఒక కన్య గర్భంలో వై క్రోమజోమ్ లేకుండా అండం ఎలా ఫలదీకరణం చెందుతుందనేది ఇప్పటికీ ఛేదించలేని సందేహం .. ఒక వేళ దేవుడే మరియ ఆ వరమిచ్చినా... మరియలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్‌కు మరో ఎక్స్ క్రోమోజోమ్ తో కలిపి అండాన్ని ద్వయస్థితికం చేసి ఒక మహిళా దేవతను భూమి పైకి పంపొచ్చు... కానీ దేవుడు అలా చేయలేదట.. ఒక మగవాడే లోకాన్ని ఉద్దరిస్తాడని.. జీసస్ ను కన్య గర్భంలో వేశాడు.. ఇదంతా కట్టు కథ..వాస్తవానికి మేరీకి భర్త జోసెఫ్.. క్రీస్తు కూడా జోసెఫ్ కొడుకే.. ఈ విషయాన్ని జోసెఫ్ కు కూడా తెలుసు.. కానీ వివాహానికి ముందు గర్భవతి అయిందని.. జోసెఫ్ ఈ కార్యానికి కారకుడని తెలిస్తే జనం నిందిస్తారని భయపడ్డారు. అందుకే తన జాతి ప్రజలనుంచి యేసును ఒక్కణ్ణే కాపాడలేదు. అతనితో బాటు మరియను కూడా కాపాడాడు. తరువాత మేరీని వివాహమాడాడు. కారణం జోసెఫే క్రీస్తు జననానికి కారకుడు. ఈ విషయం క్రీస్తు మతస్తులకు చాలమందికి తెలుసు. ఒరిజినల్ బైబిల్ లో కూడాప్రస్తావించారు. అసలు ఒరిజినల్ బైబిల్ ఏనాడో మాయం చేశారు. అందులో ఉన్న వాస్తవాలను ఏనాడో కనుమరుగు చేశారు. ఎందుకంటే అందులో వాస్తవాలున్నాయి. క్రీస్తు చెప్పిన జీవన సత్యాలు, నియంతృత్వం తిరుగుబాటు మాత్రమే చెప్పాడు. వాస్తవ జీవితం ఎలా ఉంటుందో వివరించాడు. కానీ మిధ్యావాదులు వాటికి మరిన్ని కల్పనలు కలిపి అసలు సాహిత్యాన్ని దాచేచి కల్పనలు అసత్యాలు ప్రచారం చేయడం ప్రారభించారు. అవే సత్యాలుగా చెలామణి అవుతున్నాయి. ఇది కాదు అని చెప్పాలంటే రెండవ రాకడ రావలసింది. ఈ రెండవ రాకడ గురించి కూడా ఏసు చెప్పాడా లేదా అన్నది సందేహమే.. అందుకే ఏసును కన్యా గర్భమున జన్మించాడనడం సరికాదు.
ఈ రకంగా చెప్పాలంటే.. ఓషో మాటల్లో మరియ గురించి కాదు గానీ దేవుడే ఒక తిరుగుబోతుగా అభివర్ణించాడు.. ఆ తిరుగుబోతుకు సహకరించిన మేరీ కూడా తిరుగుబోతేనన్నాడు.. మేరీ ఒక బిచ్ అని కూడా అభిప్రాయపడ్డాడు... క్రీస్తుని తిరుగుబోతు కొడుకు అన్నాడు. (http://www.youtube.com/watch?v=rVP3Jsp8CE8 ను, మరికొన్నిటిని చూడండి) అయితే ఇదంతా వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ తాత్వికుణ్ని ఆడిపోసుకోవడం కాదని ముందగానే చదువరులకు విన్న వించుకుంటున్నాను. ఇందులో ఏ అక్షరం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కాదు.. ప్రతి విషయం గతంలో మేథావులు, విశ్లేషకులు, మతాచారులు అన్న మాటలే... అవే తిరిగి నేను సందర్భానుసారంగా ప్రస్తావిస్తున్నాను.
ిఇంతకీ క్రీస్తు శిలుపై చనిపోలేదా..
అవును క్రీస్తు శిలువ పై చనిపోలేదు అనడానికి ప్రత్యేకంగా రుజువులు అక్కర్లేదు.. ఎందకంటే శిలువ పై క్రీస్తును ఉంచింది ఆరుగంటలే.. ఈ ఆరుగంటల కాలంలో శిలువ పై ఏసు కేవలం స్పృహ కోల్పోయాడు.. తరువాత శిలువ (క్రాస్) నుంచి దించారు. రాజభటులు ఏసు బతికి ఉన్నట్లు నిర్ధారించుకొని ఆయన చనిపోయిన తరువాతే సమాధి చేయాలని.. గుహలో ఆయనను భద్రంగా దాచారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఏసు అనుచరులకు తెలిసింది.. మరో కథనం ప్రకారం.. ఏసుక్రీస్తు చనిపోయాక ఆయన అంత్యక్రియలు తామే జరపాలన్న ఉద్దేశ్యంతో యేసు అనుచరులు కనిపెట్టుకొని ఉన్నారు. ఈ క్రమంలో ఏసును దాచి ఉంచిన గుహను చేరి.. భటులు ఆదమరిచి ఉన్న సమయంలో.. ఏసును బయటకు తీసుకురాగలిగారు.. యేసును తీసుకొచ్చాక గానీ ఏసు బతికున్న విషయం తెలియలేదు. ఈ వార్తను రహస్యంగా మేరీకి తెలియజేశారు. అప్పుడు మేరీ ఏసును ఒక రహస్య స్థలంలో దాచి వైద్య సేవలందించింది. మూడు రోజులకే ఏసు స్వస్థత పొందాడు. ఆ రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు. కానీ ఏసు చనిపోయి తిరిగి లేచాడని ప్రచారం చేయసాగారు. ఈ విషయాన్ని రాజభటులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దీన్ని ప్రచారం చేయకుంటే.. తాము నిర్లక్ష్యం చేశామన్న నేరానికి శిక్ష తప్పదని భయపడి యేసు మరణించి తిరిగి బతికి వెళ్లాడనే ప్రచారం చేశారు. దీంతో ఏసు మూడవ రోజు సమాధి నుంచి లేచాడని... పునరుద్ధానం చెందాడని.. అది మహిమగా ప్రచారం జరిగింది. చనిపోయాక తిరిగి లేవడం అనేది ఏ చరిత్రలో లేదు. ఉన్నా అది కేవలం కల్పతమో..పుక్కిటిపురాణమో తప్ప వాస్తవం కాదు. అది సాధ్యపడదు. అదేవిధంగా ఏసు లేచిన మాట మాత్రం వాస్తవమే కానీ.. చనిపోయి లేచాడు అనడం మాత్రం అవాస్తవం.. ఏసు శిలువలోనూ.. గుహలోనూ.. చనిపోలేదు.. ఏసు సజీవంగా ఉన్నాడు.
అయితే ఏసు ఏమయ్యాడు..

ఏసు క్రీస్తు మళ్లీ బతికాడని తెలిస్తే వారి అధిపతి ఊరుకోడు. ఈ సారి ఏసును కాపాడిన వారిని కూడా శిక్షిస్తాడు. అంతేకాదు.. ఏసును తుదముట్టిచ్చే వరకు వదలరు. ఈ విషయం ఆ కాలంలో ఏ చిన్న పిల్లవాణ్ణడిగినా చెప్తాడు. వారిరాజును ఎదుర్కొనే సామర్ధ్యం ఏసుకు అప్పటికి లేదు. అందుకే అనవసరంగా రిస్క్ తీసుకోకుండా... ఖండాంతరాలకు బయలుదేరాడు యేసు.. అవును ఏసు తన అనుచరులతో రాత్రికి రాత్రి దేశాంతర వాసానికి బయలుదేరాడు. రహస్యంగా సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. ఏసు దేశాంతరం వెళుతున్నాడు కాబట్టి రాజు కూడా పట్టిచ్చుకోలేదు. అప్పటికే ఒక తత్వవేత్తను చంపేశాడనే అపవాదును ఎదుర్కొన్న రాజు.. మళ్లీ చనిపోయి లేచిన వ్యక్తిని వెంటాడి పట్టుకోడానికి ఇష్టపడలేదు.
అందుకే ఏసు సముద్రమార్గం గుండా భారతదేశానికి చేరుకున్నాడు. సముద్రమార్గాన్ని చేరే వరకు తన అనుచరులకు, మార్గంలో కలిసిన వారికిధర్మ బోధ చేశాడు. అందుకే ఏసును చాలా మంది చూశారు. తరువాత ఏసు బతికే ఉన్నాడని ప్రచారం జరిగింది. భారతదేశానికి వచ్చిన ఏసు చాలా కాలం తపస్సు చేసుకొని 125 ఏళ్లు బతికి చనిపోయాడన్న విషయం గతంలో ప్రచారం జరిగిందే..
Excellent information. Keep up the good work.
ReplyDeleteజీసస్ గురించి నిజం చెప్పినా, అసలు జీసస్ చెప్పిన నిజాలు చెప్పినా ఈ వెధవల ఆటలు సాగవు. అందుకే వీళ్ళు వాటిని మరుగు పరచి ఒక సూడో మతాన్ని ప్రచారం చేస్తూ అందర్నీ అందులోకి మార్చాలని ప్రయత్నం చేస్తూ అందులో చాలా మటుకూ విజయం కూడా సాధిస్తున్నారు.
ReplyDeleteక్రీస్తు దేవుడనిగానీ, దేవునికుమారుడనిగానీ యూదులు, మహమ్మదీయులూ నమ్మరు. పురాతన యూదుగ్రంధాల్లోకూడా ఈ దేవుని అంశగురించి ఎక్కడాలేదట. క్రీస్తు ఒక సంస్కర్తగానీ, ఒక విప్లవకారుడుగానీ అయ్యుండొచ్చు.
ReplyDeleteఇక మీ పోస్టుదగ్గరికొస్తే, ఉండాల్సిన విధంగా లేదు. దారుణమైన నిందలున్నాయి. పైగా ఇవిమీరన్నమాటలుకావన్న సమర్ధింపు ఒకటి. ఓషో అలాంటి -అవి ఖచ్చితంగా ఖండనార్హమే- మాటలు ఎందుకన్నడో తెలీదుగానీ మీరుమాత్రం వాటినిక్కడపెట్టడం బాగాలేదు అదికూడా దానికేమాత్రం బాధ్యతవహించేదిలేదని ఇంకోరకంగా చెబుతూ. హిందూదేవతలను దూషించే చర్చిల బోధనలంత చవకగా ఉంది మీటపా.
క్రీస్తు భారతదేశానికి రావడం ఇక్కడివారి కల్పనకావచ్చునని నా అభిప్రాయం. :)
కృష్ణ, అనన్య్ముస్ కి ధన్యవాదాలు. ఇండియన్ మినేర్వ గారికి మరి మరి ధన్యవాదాలు. ఒక్క ఓషో నే కాదు.. తత్వవేత్తలు చెప్పిన నిజాన్ని రాశాను. గతంలో నేను రాసిన పాత పోస్ట్ లు చూస్తె మీరిలా అనేవారు కారేమో ఐనా మీ అభిప్రాయం చెప్పారు. మీరు unkown life of jusus చదవండి. వాస్తవం మీకే తెలుస్తుంది. ఇంకో విషయం నాకు ఏసు అంటే చెడు అబిప్రాయం లేదు. ఒక జర్నలిస్ట్ గ ఆర్టికిల్ రాశాను అంతే. దాన్ని ఎలా తీసుకున్న మీ ఇష్టం.
ReplyDelete@Indian Minerva
ReplyDeleteAround 60 manuscripts were missing in india since 5 centuries which were carried away to vatican whose literature clearly mentioned of a Truth seeker/ God seeker who came to India twice. There are proofs ofcourse, which are tampered to the core. There is absolutely no argument in saying that Jesus came to India. He spent rest of his life post crusification in wide Jammu & Kashmir, Tibet etc.
@ krsna మీరు 100% కరెక్ట్ కానీ నిజాలు తెలుసుకొని.. పూర్తిగా అధ్యయనం చేయకుండా నిందించే వారిని ఎలా అర్దం చేసుకోవాలి.. ఇండియాలో ఉన్న దౌర్భాగ్యమే అది. పూర్తిగా వినకుండా. పూర్తిగా చదువకుండా.. పూర్తిగా తెలుసుకోకుండానే... ఘాటుగా స్పందిస్తారు. తమకు తెలిసిందే ఫైనల్ అనుకుంటారు. నేనుకూడా అలా అనుకునే చాలా సార్లు భంగపడ్డా..
ReplyDeleteనీతో ఏకీభవిస్తున్నా జనార్ధన్. పూజిస్తే పూజించారు. మిగతా వాళ్ళను వాళ్లు హేళన చేయడం దారుణం. మా ఇంటిదగ్గర వందమీటర్ల దూరం లేకుండానే రెండు చర్చిలు. నాలుగు మైకులు. పగలు రాత్రి తేడా లేకుండా కర్ణ కఠోరమైన గొంతుతో పాటలు.
ReplyDeleteHi,
ReplyDeleteee link chadavandi
http://www.christianaggression.org/
లింక్ చూశాను.. అవి అన్ని మతాల్లో మామూలే.. మనిషిలో కామవాంఛ, హార్మోన్లు, ఉన్నంత కాలం అవసరం ఎక్కడ తీరుతుందో దాన్ని ఆశ్రయిస్తారు. అది మఠమైనా.. మతమైనా.. దానికి మినహాయింపు లేదు. వారికి వారి అవసరం తీర్చుకోవడం ముఖ్యం. దానికి మేకతోలు కప్పుకోవడం వారి అవసరం.. వారిని నిందించడం కాదు.. వాళ్ల ఉచ్చులో చిక్కుకునే వాళ్లు కూడా అవసరాలకోసం వెళ్లి చితికిపోయేవాళ్లే.. సో..దాని ఒక్కమతమే కాదు.. అన్ని మతాల్లో కామాంధులకు ఇది సమ్మతమేమో..
ReplyDelete